Virat Kohli: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా శనివారం సూపర్-8లో భారత్, బంగ్లాదేశ్‌తో తలపడింది. అంటిగ్వా వేదికగా ఈ మ్యచ్ జరిగింది. హర్దిక్ పాండ్యా ఫెంటాస్టిక్ హాఫ్ సెంచరీతో పాటు విరాట్ కోహ్లీ, దూబే, రిషబ్ పంత్ ధనాధన్ ఇన్నింగ్స్‌తో భారత్ భారీ స్కోర్ సాధించింది.