2016లో నాని నటించిన ‘జెంటిల్ మాన్’ సినిమా ఏ టైంలో రిలీజ్ అయ్యిందో అప్పటినుంచి తెలుగు సినీ అభిమానులకి హీరోయిన్ నివేత థామస్ క్రష్ గా మారిపోయింది. తెలుగులో స్టార్ హీరోస్ పక్కన నటించినా కూడా గ్లామర్ హద్దులు దాటకుండా కెరీర్ బిల్డ్ చేసుకుంది నివేత. ఒకప్పుడు ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేసే నివేత గత కొంతకాలంగా చాలా చూసీగా సెలక్టివ్ సినిమాలని మాత్రమే చేస్తోంది. దీంతో నివేత తెరపై కనిపించడం తగ్గిపోయింది, ఇతర భాషల్లో…