Nitish Reddy Ruled Out of IND vs ENG Test Series Due to Injury: ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు ముందు టీమిండియాకు భారీ షాక్. తెలుగు ఆటగాడు, ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి మిగిలిన రెండు టెస్ట్ మ్యాచ్‌లకు దూరమయినట్లు తెలుస్తోంది. జిమ్‌లో కసరత్తులు చేస్తుండగా.. నితీశ్ మోకాలి లిగ్‌మెంట్ దెబ్బతిన్నట్లు సమాచారం. ఆదివారం జరిగిన శిక్షణా సెషన్‌లో అతడు పాల్గొనలేదు. గాయం కారణంగా మిగతా రెండు టెస్టు…