Home
Nitish Kumar
Nitish Kumar News
-
Bihar Crisis: అమిత్ షా ఇంట్లో కమలనాథుల కీలక భేటీ.. ఏం చర్చించారంటే..!
బీహార్‌లో తలెత్తిన రాజకీయ సంక్షోభంపై దేశ వ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ కేంద్రంగా జరుగుతున్న పరిణామాలను రాజకీయ పార్టీలు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నాయి. -
Bihar political crisis: నితీష్‌కు చెక్ పెట్టేందుకు లాలూ మాస్టర్ ప్లాన్!
బీహార్ సంకీర్ణ ప్రభుత్వంలో తలెత్తిన రాజకీయ సంక్షోభంతో ఆర్జేడీ అప్రమత్తమైంది. మహాకూటమి నుంచి బయటకు రావాలని ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ తీసుకున్న నిర్ణయంతో తదుపరి కార్యాచరణపై ఆర్జేడీ కసరత్తు ప్రారంభించింది. దెబ్బకు దెబ్బ కొట్టేందుకు పార్టీ నేతలతో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యనేతలతో కలిసి మేథోమదనం చేస్తున్నారు. -
Nitish Kumar: కాంగ్రెస్‌కి నితీష్ కుమార్ షాక్.. రాహుల్ గాంధీ యాత్రలో పాల్గొనకూడదని నిర్ణయం..?
Nitish Kumar: ఇండియా కూటమికి వరసగా ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. ఈ కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కి మిత్ర పక్షాలు ఝలక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించింది. ఎంపీ ఎన్నికల్లో తాము ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు చెప్పింది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాంగ్రెస్‌తో పొత్తు ఉండదని స్పష్టం చేసింది. వచ్చే ఎన్నికల్లో పంజాబ్, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. -
Nitish Kumar: బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తులు ఎన్నో తెలుసా..!
బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆస్తులు వివరాలను క్యాబినెట్ సెక్రటేరియట్ విడుదల చేసింది. 2023 డిసెంబర్ 31 వరకు విడుదల చేసిన ఈ ప్రకటనలో.. చర, స్థిరాస్తి నుండి రుణాల వరకు ప్రతిదీ చర్చించబడింది. సీఎం నితీష్ కుమార్ కు రూ.1.64 కోట్ల ఆస్తులున్నాయి. అతని వద్ద రూ.22,552 నగదు, రూ.49,202 వివిధ బ్యాంకు ఖాతాల్లో జమయ్యాయి. కాగా.. ఈసారి నితీష్ కుమార్ తన కుమారుడి పేరు మీద ఉన్న ఆస్తి గురించి సమాచారం ఇవ్వలేదు. ఇదిలా… -
Nitish Kumar : ఎన్డీయే నుంచి వైదొలగనున్న నితీశ్ కుమార్.. ప్రధాని అభ్యర్థి ఆయనే ?
Nitish Kumar : లలన్ సింగ్ స్థానంలో తానే జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ తీసుకున్న నిర్ణయంపై జోరుగా చర్చ సాగుతోంది. నితీష్ కుమార్ మళ్లీ బీజేపీ వైపు వెళ్లనున్నారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. -
Bihar: రహస్య సమావేశం, సీఎంగా తేజస్వి.. జేడీయూ చీఫ్‌గా లలన్‌సింగ్ తొలగింపు స్టోరీ ఇదే!
ఈ వారం అంతా చెలరేగిన ఊహాగానాలను ధృవీకరిస్తూ శుక్రవారం జనతాదళ్ యునైటెడ్ జాతీయ అధ్యక్ష పదవికి లాలన్ సింగ్ రాజీనామా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి పార్టీ పగ్గాలు చేపట్టారు. -
Nitish Kumar: జేడీయూలో పెను మార్పు.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్
Nitish Kumar: 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీహార్ రాజకీయాల్లో మరోసారి కలకలం మొదలైంది. బీహార్ అధికార పార్టీ జేడీయూలో పెద్ద మార్పు సంభవించింది. జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్ మరోసారి ఎన్నికయ్యారు. -
Lalan Singh : జేడీయూ జాతీయ అధ్యక్ష పదవికి లాలన్ సింగ్ రాజీనామా
Lalan Singh : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పార్టీ జేడీయూ జాతీయ అధ్యక్షుడు లలన్ సింగ్ రాజీనామాపై జోరుగా చర్చ సాగుతోంది. లాలన్ సింగ్ తన రాజీనామాను సిఎం నితీష్‌కు పంపినట్లు ప్రచారం జరుగుతోంది. -
JDU Chief: జేడీయూ చీఫ్‌గా మళ్లీ నితీష్‌కుమార్!
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనతాదళ్ (యునైటెడ్) చీఫ్‌గా రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్‌ను తొలగించే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 29న ఢిల్లీలో జరిగే పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. -
Rahul Gandhi: నితీష్ కుమార్‌కు రాహుల్ గాంధీ ఫోన్..
ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గే అంశంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చారు. ఇందుకు కాంగ్రెస్ కూడా సపోర్టు ఇస్తుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు బిహార్ సీఎం నితీష్ కుమార్‌కు రాహుల్ ఫోన్ చేశారు.
తాజావార్తలు
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?