భారతదేశంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న స్టార్ ప్రభాస్. ప్రస్తుతం ఆయన పలు భారీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’, దర్శకుడు మారుతి రూపొందిస్తున్న హారర్ కామెడీ డ్రామాగా భారీ అంచనాలతో రూపొందుతోంది. ఇందులో మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి