తన అద్భుత నటనతో తెలుగు, తమిళ భాషల్లో ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటి నిత్యా మీనన్. ఇటీవల ఆమె బరువు పెరిగినప్పటికీ, నటనకి బరువుతో సంబంధం లేదని, టాలెంట్ ఉంటే చాలు అని నిరూపిస్తున్న నటి. ధనుష్ సరసన నటించిన తిరు చిత్రంలో ఆమె పెరిగిన బరువుతో కూడిన లుక్‌కి కూడా ప్రేక్షకులు అనుకూలంగా స్పందించారు. అదే సినిమాతో నేషనల్ అవార్డు అందుకోవడం విశేషం. Also Read : Prithviraj Sukumaran : కేరళవాడినైనా.. నేను భారతీయుడినే.. ఇప్పుడు…