టాలివుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీలా పేరు తెగ వినిపిస్తుంది.. మేనియా ఏ స్థాయిలో కొనసాగుతుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. వచ్చిన రెండేళ్లకే ఆమె టాలీవుడ్ లో టాప్ పొజిషన్ లో ఉంది.. ఏకంగా ఆమె చేతిలో అర డజను సినిమాలలో నటిస్తుంది.. ఇటీవల వచ్చిన సినిమాలు అన్నీ బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.. ధమాకా చిత్రం తర్వాత రీసెంట్ గా చేసిన సినిమాలలో ‘భగవంత్ కేసరి సినిమా తప్ప, మిగతా సినిమాలన్నీ అట్టర్…