టాలీవుడ్ హీరోయిన్ ప్రణీత సుభాస్, వ్యాపారవేత్త నితిన్ రాజును మే 31న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఆమె వివాహంపై ఎలాంటి వార్తలు లేకుండానే సడెన్ గా జరిగిపోవడంతో అంత ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలో ప్రణీత తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లిపై స్పందించారు. కరోనా పరిస్థితులు, ఆషాడం వల్ల తన పెళ్లి ఆడ�