యంగ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తమ్ముడు’ . దర్శకుడు శ్రీరామ్ వేణు తెరకెక్కిస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో పాటు కుటుంబ అనుబంధాలు కలగలిపిన కథతో రూపొందుతున్న ఈ చిత్రం జూలై 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి లయ రీ-ఎంట్రీ ఇస్తుండగా, గ్లామర్ భామలు సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, శాస్విక తదితరులు ఇతర ప్రధాన…
Nithiin Thammudu’s major action schedule choreographed by Vikram Mor of KGF fame: ఎంసీఏ, వకీల్ సాబ్ సినిమాలతో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శ్రీ రామ్ వేణు ప్రస్తుతం నితిన్ హీరోగా తమ్ముడు సినిమాను రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. అయితే ప్రేక్షకుల పల్స్ తెలిసిన డైరెక్టర్ గా అన్ని కమర్షియల్ అంశాలతో…