టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ బ్యాక్ టు బ్యాక్ ప్లాపులతో దూసుకెళ్తున్నాడు. చెక్, ఎక్సట్రార్డినరీ మెన్, రాబిన్ హుడ్ ఒకదానికి ఒకటి భారీ ప్లాప్స్. ఇక దిల్ రాజు బ్యానర్ లో నితిన్ ఎంతో నమ్మి, ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ్ముడు దారుణమైన ప్లాప్. కనీసం మినిమమ్ ఓపెనింగ్ కూడా రాబట్టలేక నితిన్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలింది. Also Read : Prabhas : ఎన్నాళ్లకు డార్లింగ్.. ప్రసాద్ మల్టీప్లెక్స్ లో ప్రభాస్ తమ్ముడు…