Malayalam Actor Nirmal Benny Died: మలయాళ సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. లిజో జోస్ పెల్లిస్సేరి ‘ఆమేన్’ సినిమా నటుడు నిర్మల్ బెన్ని కన్నుమూశారు. ఆమెన్‌లో కొచ్చాచన్‌గా నిర్మల్ నటించారు. ఇక తాజాగా గుండెపోటుతో 37 ఏళ్ళ నిర్మల్ మృతి చెందాడు. నిర్మల్ మృతిని నిర్మాత సంజయ్ పాటియూర్ సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిర్మల్ పూర్తి పేరు నిర్మల్ వి బెన్నీ. గుండెపోటుతో ఈరోజు తెల్లవారుజామున మృతి చెందినట్లు నిర్మాత స్పష్టం…