ఒక చిన్న జ్వరం… ఒక సాధారణ దగ్గు.. కానీ ఆ లక్షణాల వెనుక దాక్కున్న ముప్పు ప్రాణాంతకం. దేశంలో మళ్లీ నిపా వైరస్ కలకలం మొదలైంది. పశ్చిమ బెంగాల్‌లో మొదట ఇద్దరు నర్సులకు నిపా వైరస్ నిర్ధారణ కావడంతో ఆరోగ్య వ్యవస్థ అప్రమత్తమైంది. వెంటనే డాక్టర్లు, హెల్త్ స్టాఫ్, కుటుంబ సభ్యులు కలిపి దాదాపు వంద మందిని క్వారంటైన్‌కి పంపించారు. ఐసీయూ బెడ్లపై ప్రాణాల కోసం పోరాడుతున్న రోగులు, ఆస్పత్రుల్లో భయం, బయట అనిశ్చితి. ఇది కొత్త…