శివనిర్వాణ దర్శకత్ంలో నాని, నివేథ థామస్ హీరోయిన్‌లుగా వచ్చిన నిన్నుకోరి మాంచి ఎమోషనల్ లవ్‌స్టోరీ. కాలేజ్‌లైఫ్, లవ్‌స్టోరీ, ప్రేమ,పెళ్లి, త్యాగం ఎమోషన్స్ ఎక్కడా మిస్ కాకుండా కథలో పర్‌ఫెక్ట్‌గా ఉండడంతో సినిమా సక్సెస్ అయింది. ఆ తర్వాత వచ్చిన మజిలి కూడా మనసును తాకే ప్రేమకథ కావడంతో ఈసినిమాకు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. నిజజీవితంలో బార్యాభర్తలు అయిన నాగచైతన్య, సమంత ఇందులో లవర్స్‌గా, బార్యాభర్తలుగా నటించడం సినిమాకు ప్లస్ అయింది. లవ్, ఎమోషన్, త్యాగం శివ…
దర్శకుడు శివ నిర్వాణ తొలి చిత్రం ‘నిన్ను కోరి’. మలి చిత్రం ‘మజిలీ’. ఈ రెండు సినిమాలు డీసెంట్ హిట్స్ ను అందుకున్నాయి. అయితే… తాజాగా వచ్చిన ‘టక్ జగదీశ్’ మాత్రం ఓటీటీ ద్వారా విడుదలై ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. ఇదే విషయాన్ని ఇవాళ ఇన్ డైరెక్ట్ గా దర్శకుడు శివ నిర్వాణ సైతం అంగీకరించాడు. వైజాగ్ బీచ్ నుండి ఆయనో 40 సెకన్ల చిన్న వీడియోను షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తన…