Fire-Boltt Ninja Call Pro Plus: స్మార్ట్వాచ్ ప్రియులకు నిజంగా పండుగ లాంటి విషయమే.. ప్రముఖ బ్రాండ్ Fire-Boltt తమ బెస్ట్ సెల్లింగ్ మోడల్‌లలో ఒకటైన నింజా కాల్ ప్రో ప్లస్ (Ninja Call Pro Plus (మోడల్ నంబర్: BSW053)పై నమ్మశక్యం కాని ఆఫర్‌ను ప్రకటించింది. సాధారణంగా అధిక ధర ఉండే ఈ స్మార్ట్‌వాచ్ ఇప్పుడు బ్లాక్ ఫ్రైడే డీల్‌లో ఏకంగా 95% తగ్గింపుతో కేవలం రూ.998 కే అందుబాటులో ఉంది. ఈ ప్రత్యేక ఆఫర్…