మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ గురించి పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో జనతాగ్యారేజ్, ఖిలాడీ, యశోద వంటి సినిమాలతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా హనీఫ్ అదేని దర్శకత్వంలో రూపొందిన ‘మార్కో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఉన్ని. గత ఏడాది డిసెంబరు 20న విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. తొలి ఏ రేటెడ్ మలయాళం మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ‘మార్కో’ రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇప్పటి…