యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా ‘స్పై’. అడివి శేష్ నటించిన ఎడ్జ్ ఆఫ్ ది సీట్ థ్రిల్లర్ సినిమాలకి ఎడిటర్ గా వర్క్ చేసిన గ్యారీ ‘స్పై’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. హై బడ్జట్ తో, స్టైలిష్ యాక్షన్ ఫిల్మ్ గా రూపొందుతున్న స్పై మూవీని మేకర్స్ జూన్ 29న రిలీజ్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ప్రమోషన్స్ ని మొదలు పెట్టిన చిత్ర యూనిట్, గత కొన్ని రోజులుగా బ్యాక్ టు…