యంగ్ హీరో నిఖిల్ పై హైదరాబాద్ కమిషనర్ ప్రశంసలు కురిపించారు. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో యువ నటుడు నిఖిల్ కొన్ని దాతృత్వ కార్యకలాపాలు నిర్వహించారు. ఆయన కరోనా బాధితులకు ఆక్సిజన్ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు, అవసరమైన వారికి ఇతర వైద్య పరికరాలను, సదుపాయాలను ఏర్పాటు చేశాడు. కోవిడ్ కష్ట కాలంలో బాధితులను �