Nikhil: సోషల్ మెదిలాయి వచ్చాకా ఎవరు ఎలాంటి పుకార్లు అయినా పుట్టించొచ్చు అన్న చందనా మారిపోయింది. ముఖ్యంగా సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలను అయితే ఇష్టం వచ్చినట్టు రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. భార్యాభర్తలు కొన్నిరోజులు విడిగా ఉండడం ఆలస్యం వారి మధ్య విబేధాలు వచ్చాయని, త్వరలో వారు విడిపోతున్నారని రాసుకొచ్చేస్తున్నారు.