Niharika Konidela Love Letter: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం యాక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా రాణిస్తోంది. విడాకుల తర్వాత కెరీర్‌పై ఫుల్ ఫోకస్ పెట్టి.. తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకుంటుంది. రీసెంట్‌గా కొత్త ఆఫీసు ఓపెన్ చేసిన ఆమె సొంతంగా సినిమాలు సినిమాలు నిర్మిస్తోంది. ఇటీవల ఓ మూవీని కూడా లాంచ్ చేసింది. తన అన్నయ్య వరుణ్ తేజ్ పెళ్లి అనంతరం ఇటలీ నుంచి రాగానే కొత్త సినిమాకు ప్రారంభోత్సవం చేసింది. ఈ మూవీ పూజ కార్యక్రమానికి కొత్త…