IFS Officer: పెట్టుబడి సాకుతో డాక్టర్ నుండి ఏకంగా రూ. 64 లక్షలకు పైగా మోసం చేసినందుకు ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారిణి, ఆమె భర్తపై పోలీసు కేసు నమోదు చేసినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు గోమతి నగర్ పోలీస్ స్టేషన్‌లో గురువారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు ఎస్‌హెచ్‌ఓ రాజేష్ కుమార్ త్రిపా