మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన నిహారిక కొణిదెల, కెరీర్ ప్రారంభంలోనే అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. బలమైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ వున్నా, మొదటి సినిమాతోనే ఫ్లాప్‌లు ఎదుర్కొంటూ కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోయింది. ఇక వ్యాక్తిగత విషయానికి వస్తే పెద్దల సమక్షంలో ప్రఖ్యాత వ్యాపారవేత్త చైతన్య జొన్నలగడ్డ తో వివాహం చేసుకున్నారు. ప్రారంభంలో సంబంధం సజావుగా సాగినప్పటికీ, తర్వాత విభేదాలు చోటు చేసుకోవడంతో వీరి విడాకులు చోటు చేసుకున్నాయి. Also Read : Sreeleela : ఎన్టీఆర్ వల్లే…