గత సంవత్సరం డిసెంబర్ 9న మెగాడాటర్ నిహారిక కొణిదెల వివాహం చైతన్యతో జరిగింది. కరోనా టైమ్ లోనూ అవుట్ డోర్ లో మెగాహీరోలు, ఇతర చిత్రప్రముఖుల సమక్షంలో ఆ వేడుక జరిగింది. ఆ తర్వాత భర్తతో కలసి హానీమూన్ కి మాల్దీవులకు వెళ్లి వచ్చింది నీహారిక. ప్రస్తుతం నీహారికి భర్తతో కలసి స్పెయిన్ లో విహరిస్తోంది. ఓ విధంగా చెప్పాలంటే ఆమెకిది రెండో హానీమూన్. పెళ్ళి తర్వాత ఓటీటీ ప్లాట్‌ఫారమ్స్ కోసం మూడు ప్రాజెక్ట్ లను సిద్ధం…