Niharika Konidela: మెగా డాటర్ నిహారిక ప్రస్తుతం డెడ్ పిక్సల్స్ అనే వెబ్ సిరీస్ తో నటిగా రీ ఎంట్రీ ఇస్తుంది. గత మూడేళ్ళుగా ఎన్నో అనుకోని మలుపులు వచ్చాయి. పెళ్లి, పబ్ కేస్, విడాకుల రూమర్స్.. ఇలా ఒకదాని తరవాత ఒకటి వస్తూ సోషల్ మీడియాలో నిహారికను హాట్ టాపిక్ గా మార్చాయి.