నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ మంచి బజ్ ని క్రియేట్ చేసింది. మేకర్స్ ఈ రోజు మేకర్స్ ఈ సినిమా టీజర్ ని రిలీజ్…
ఈ మధ్య చిన్న సినిమాల్లో కొత్త కథలు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా వాటిలోనే ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టుక్ టుక్’ సినిమా కూడా అలాంటిదే. శాన్వి మేఘన, హర్ష్ రోషన్, నటులు కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోధాటి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో సాగే ఈ కథలో అక్కడ సంప్రదాయాలు…