ఉదయం తీసుకొనే ఫుడ్ లేదా పానీయాలు శరీరానికి బాగా పడతాయని నిపుణులు అంటున్నారు.. అది నిజమే.. రాత్రి పడుకొనే ముందు చాలా మందికి పాలు తాగే అలవాటు ఉంటుంది.. పాలను మాత్రమే కాదు.. కొన్ని కలుపుకొని తాగితే ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి.. ఎటువంటివి కలుపుకొని తాగాలి.. ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.. మారిన వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడం మనం చూస్తూనే ఉంటాం.. కొన్ని వ్యాధులకు…
కడుపు నిండా తిండి లేకున్నా మనుషులు బ్రతుకుతారేమో గానీ, కంటినిండా నిద్ర లేకుంటే మాత్రం ఎక్కువ రోజులు బ్రతకరని అందరికీ తెలుసు.. సాధారణంగా ఒక రోజు సరిగ్గా నిద్ర లేక పోతేనే తల నొప్పి, కళ్లు తిరగడం, వికారంగా, నీరసంగా ఉంటుంది.. అలా కంటిన్యూగా నిద్ర సరిగ్గా పోకపోతే మాత్రం ఆ మనిషి ఎక్కువగా కాలం బ్రతకడని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంతటి ఒత్తిడినైనా తట్టుకుని నిలబడాలంటే నిద్ర అవసరం. రోజంతా చేసిన శ్రమ, ఒత్తిడి, శరీరం…
ఈరోజుల్లో జనాలు డైట్ పేరుతో రాత్రి పూట భోజనం చెయ్యడం స్కిప్ చేస్తున్నారు.. దాంతో అందరు టిఫిన్స్, లేదా ఫ్రూట్స్ తింటున్నారు.. ఎక్కువమంది దోస, ఇడ్లీ వంటివాటిని తింటుంటారు.. వాటిని నైట్ తింటే చాలా ప్రమాదం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..ఇడ్లీ, దోశలను పులియబెట్టిన పిండితో చేస్తారు. అయితే, పులియబెట్టిన ఫుడ్స్ జీర్ణశక్తికి మంచివే. మరి వీటిని రాత్రి తీసుకోవడం మంచిదేనా తెలుసుకోండి. దీని వల్ల నిజంగా బరువు తగ్గుతారా.. రాత్రుళ్ళు తింటే బరువు తగ్గుతారా.. ఏం…
ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు వైఫై రూటర్ ను పెట్టుకుంటున్నారు.. టీవీ లకు మొబైల్స్ కు, ల్యాప్ టాప్ లకు అన్నిటికి సులువుగా ఉపయోగించుకోవచ్చు.. అందుకే ప్రతి ఇంట్లో వైఫై రూటర్ ను వాడుతున్నారు. పగలంతా వైఫైని వాడుకున్నా కూడా రాత్రి రూటర్ ను ఆఫ్ చెయ్యాలని నిపుణులు అంటున్నారు.. అలా చెయ్యకుంటే భారీ నష్టాలు జరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు.. ఎటువంటి నష్టాలు జరుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. *. మీరు విద్యుదయస్కాంత వికిరణం వల్ల…
దానిమ్మ పండ్ల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..దాదాపు సంవత్సరం పొడవునా ఈ పండ్లు మనకు లభిస్తూ ఉంటాయి. దానిమ్మగింజలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. కొందరు దానిమ్మ గింజలను తింటే కొందరు వాటితో జ్యూస్ చేసుకుని తాగుతూ ఉంటారు. దానిమ్మపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.. అయితే దానిమ్మను రాత్రి పూట కూడా తీసుకోవచ్చా అనేది చాలా…