Peddi: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా సినిమా ‘పెద్ది’. ఈ సినిమాకు నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదివరకే ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ తో దేశవ్యాప్తంగా భారీ బజ్ క్రియేట్ చేసిన సంగతి విధితమే. అద్భుతమై�