Home
Nifty
Nifty News
-
Market Outlook: కుప్పకూలిన పెద్ద కంపెనీలు.. ఈ వారం కూడా మార్కెట్ పరిస్థితి ఏంటి ?
Market Outlook: గత వారం దేశీయ స్టాక్ మార్కెట్‌కు మిశ్రమ స్పందన వచ్చింది. ప్రారంభ రోజుల్లో క్షీణత చవిచూసిన తరువాత, మార్కెట్ కొంత వరకు కోలుకుంది. -
Share Market Opening: లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్.. చివరి వరకు కొనసాగేనా?
Share Market Opening: వారం చివరి రోజు దేశీయ స్టాక్ మార్కెట్ లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఐటీ స్టాక్స్‌పై కొనసాగుతున్న ఒత్తిడి మధ్య, బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ శుక్రవారం గ్రీన్ జోన్లో ప్రారంభమయ్యాయి. -
Share Market Opening: వారం తర్వాత కోలుకున్న మార్కెట్.. లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
Share Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్ గురువారం ట్రేడింగ్‌ను శుభారంభం చేసింది. దేశీయ మార్కెట్లు ఇప్పుడు గ్లోబల్ ఒత్తిడి నుంచి బయటపడే సూచనలు కనిపిస్తున్నాయి. -
Stock Market Opening: ఐదవ రోజు ఒత్తిడిలో మార్కెట్.. దయనీయంగా సెన్సెక్స్-నిఫ్టీ పరిస్థితి
Stock Market Opening: దేశీయ స్టాక్ మార్కెట్‌పై వరుసగా ఐదో రోజు కూడా ఒత్తిడి నెలకొంది. దేశీయ ప్రధాన సూచీలైన బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ సోమవారం నష్టాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. -
Stock Market: మూడు రోజుల్లో 1700పాయింట్లు నష్టం.. దాదాపు రూ.6లక్షల కోట్ల సంపద ఆవిరి
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్ గత మూడు రోజులుగా డౌన్వర్డ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ మూడు రోజుల్లో దాదాపు 1700పాయింట్లు నష్టపోయింది. గురువారం ఒక్కరోజే సెన్సెక్స్ 550 పాయింట్లకు పైగా పడిపోయింది. -
Stock Market Opening: వరుసగా రెండో రోజు కుప్ప కూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 400 పాయింట్ల నష్టం
Stock Market Opening: గత రెండు రోజులుగా భారత స్టాక్ మార్కెట్ పతనం కొనసాగుతోంది. భారత స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు గురువారం క్షీణతతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 0.29 శాతం లేదా 192.17 పాయింట్లు దిగువన 66,608.67 వద్ద ప్రారంభించగా, నిఫ్టీ 0.31 శాతం లేదా 60.85 పాయింట్లు దిగువన 19,840.75 వద్ద ప్రారంభమైంది. -
Share Market: చరిత్ర సృష్టించిన నిఫ్టీ.. ఆల్ టైమ్ హైకి చేరిక
Share Market: కొద్ది రోజులుగా స్టాక్ మార్కెట్లో జోరు కనిపిస్తోంది. మార్కెట్ నిరంతరం పెరుగుతూ.. తన పాత రికార్డులను బద్దలు కొడుతూ సరికొత్త వాటిని సృష్టిస్తోంది. ఇప్పుడు నిఫ్టీ ఈరోజు మళ్లీ చరిత్ర సృష్టించింది. -
Stock Market Opening: మార్కెట్లో మిశ్రమ ధోరణి.. స్వల్ప నష్టాల్లో సెన్సెన్స్
Stock Market Opening: నేడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ స్టాక్ మార్కెట్లో మంచి కదలిక కనిపిస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు బలపడుతున్నాయి. -
Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్..సెన్సెక్స్ 163, నిఫ్టీ 458పాయింట్ల క్షీణత
Stock Market Opening: ఒకరోజు సెలవు తర్వాత ఈరోజు స్టాక్ మార్కెట్ మళ్లీ వ్యాపారం ప్రారంభించింది. నేడు స్టాక్ మార్కెట్లో రెడ్ మార్కుతో కనిపిస్తోంది. నిఫ్టీలో 19300 మద్దతు కనిపిస్తోంది. -
Stock Market Opening: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్
Stock Market Opening: రిజర్వ్ బ్యాంక్ ద్రవ్య పరపతి విధానానికి ముందు స్టాక్ మార్కెట్ నేడు నేల చూపు చూస్తోంది. దీంతో పాటు విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ఇవాళ పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ సమాధానం ఇవ్వనున్నారు.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
-
PM Modi: నా మాట విని బంగారం కొనడం తగ్గించారు.. ఇప్పుడు లాభపడ్డారు..
-
Delhi Municipal: బహిరంగ ప్రదేశాల్లో చెత్త కాల్చితే రూ.10 వేల ఫైన్.. ఢిల్లీలో కొత్త నిబంధనలు..
-
Sanjay Raut: నాగ్‌పూర్ పేరును దీక్షాభూమిగా మార్చాలి.. ఉద్ధవ్ టీమ్ సంచలన డిమాండ్
-
IndusInd Bank: ఇండస్ఇండ్ మాజీ సీఈఓపై వేటు.. వేతనం వెనక్కి.. కారణం ఇదే..
-
Chandrabose: ‘నాటు నాటు’ ఆస్కార్ పాటకు 19 నెలలు కష్టపడ్డా!
ట్రెండింగ్
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!
-
Ambati Rayudu: పని చేయాలంటే కోహ్లీలా.. పని చేయించాలంటే ధోనీలా ఉండాలి.!