కోలీవుడ్ హీరో, తమిళ సీఎం స్టాలిన్ వారసుడు… ఉదయనిధి స్టాలిన్… కొత్త సినిమా మొదలు పెట్టాడు. ఉదయనిధితో అందాల నిధి రొమాన్స్ చేయనుంది. జయం రవి ‘భూమి’ సినిమాతో చెన్నైలో ఎంట్రీ ఇచ్చిన మన ‘మజ్ను’ బ్యూటీ క్రమంగా కోలీవుడ్ లో బిజీ అవుతోంది. ఆ మధ్య ‘ఈశ్వరన్’ అనే మరో సినిమా కూడా చేసింది. సోనియా అగర్వాల్, కాజల్ అగర్వాల్ లాగా తమిళ తంబీల లెటెస్ట్ ఫేవరెట్ అగర్వాల్ బేబీగా మారింది నిధి! Read Also…
ఇస్మార్ట్ బ్యూటీ వరుస ఆఫర్లతో టాలీవుడ్ లోనే కాదు తమిళ సినిమాలతోను బిజీ హీరోయిన్ గా మారింది. ఇప్పటికే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పక్కన ‘హరి హర వీరమల్లు’ సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ.. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా మొదటి సినిమా ‘హీరో’ లో కూడా నటిస్తోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ కోలీవుడ్ లోను ఓ బడా హీరోతో నటించనుందని తెలుస్తోంది. ఇప్పటికే చర్చలు పూర్తి అయ్యాయని త్వరలోనే…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్‌లో వస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన మోషన్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కాగా పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమాలో పవన్ డైమండ్ల దొంగగా కనిపించనున్నారట. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే నిధి పాత్రపై ఆసక్తికర…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు, గుంటూరు ఎంపి జయదేవ్ గల్లా పెద్ద కుమారుడు అశోక్ గల్లా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. బెంగళూరు బ్యూటీ నిధి అగర్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో జగపతి బాబు, నరేష్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అశోక్ గల్లా తల్లి, సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమార్తె పద్మావతి గల్లా అమర రాజా మీడియా &…
కృషి ఉంటే ఎవరైనా విజయం సాధిస్తారు! కానీ, నిధి అగర్వాల్ కృషితో పాటూ క్రిష్ ని కూడా నమ్ముకుంటోంది! మన టాలెంటెడ్ డైరెక్టర్ ‘ఇస్మార్ట్’ బ్యూటీ విషయంలో బాగా ఇంప్రెస్ అయ్యాడట. తనని మరికొన్ని సినిమాలకి కూడా రికమెండ్ చేస్తున్నాడట. అందుక్కారణం నిధి అగర్వాల్ అందం ఒక్కటి మాత్రమే కాదు. పవర్ స్టార్ తో ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది నిధి. ఆ పీరియాడికల్ మూవీకి డైరెక్టర్ క్రిష్ అన్న సంగతి తెలిసిందే కదా! చారిత్రక చిత్రంలో…
గ్లామర్ బ్యూటీ నిధి అగర్వాల్ రామ్ తో ఐటమ్ సాంగ్ లో ఆడిపాడనుందట. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది. రామ్ పోతినేని హీరోగా దర్శకుడు ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో రామ్ మరోసారి నిధి అగర్వాల్తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ చిత్రంలో నిధి హీరోయిన్ గా కాకుండా ఐటమ్ గర్ల్ గా కన్పించబోతోందట. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్ కు రామ్…
అందాల ‘నిధి’ అగర్వాల్ హాట్ ఫోటోషూట్ తో నెట్టింట్లో సెన్సేషనల్ గా మారింది. తాజా పిక్స్ లో బ్లాక్ డ్రెస్ ధరించిన నిధి లుక్ అదిరిపోయింది. థై హై స్లిట్ ఉన్న బ్లాక్ డ్రెస్ లో నిధి నెటిజన్లను స్టన్ చేస్తోంది. నిధి పోస్ట్ చేసిన ఈ లేటెస్ట్ హాట్ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోలలో అందాలను ఆరబోసి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తున్న ఈ నిధికి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. కాగా…
‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన బ్యూటీ నిధి అగర్వాల్.. ఆ తర్వాత ‘మిస్టర్ మజ్ను’ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలతో ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమాలో నటిస్తోంది. సినిమాలతో పాటు ఎక్కువగా సొషల్ మీడియాలో కాలక్షేపం చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా తన హాట్ ఫోటో షూట్ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నిధి అగర్వాల్ అందాల…