‘మాచర్ల నియోజకవర్గం’లో నిధి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నటుడు నితిన్ నటించిన ‘మాస్ట్రో’ సినిమా నేడు ఓటీటీలో విడుదలై మంచి టాక్ తెచ్చుకొంది. రీమేక్ చిత్రమైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు బాగానే ఆదరిస్తున్నారు. ఇదిలావుంటే, నితిన్ కథానాయకుడిగా ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో ‘మాచర్ల నియోజకవర్గం’ అనే చిత్రం రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే పూజ కార్యక్రమాలు పూర్తిచేసుకోగా, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్ నటిస్తోంది. అయితే మరో కథానాయికగా నిధి అగర్వాల్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఈమేరకు ఆమెను సంప్రదించి ఖరారు చేసినట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సుధాకర్ రెడ్డి, నిఖితా రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తుండగా.. మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందించనున్నారు.
సవ్యసాచి, మిస్టర్ మజ్ను వంటి సినిమాలు నిధిని నిరాశపరచగా, ఇస్మార్ట్ శంకర్ హిట్ తో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించుకొంది. ఇక ఈ బ్యూటీ అందాల ఆరబోతకు భారీ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమాలోను నిధి నటిస్తోన్న విషయం తెలిసిందే.
Also Read
- Bigg Boss Agnipariksha 2: బిగ్బాస్ 10లోకి ఎంట్రీ ఇచ్చే కామనర్స్ వీరే.. ఇదిగో జాబితా.. !
- Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్లో అదరగొట్టిందిగా!
- Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
- Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
తాజావార్తలు
-
Extra Marital Affair: భార్య అక్రమ సంబంధాన్ని రోబో వాక్యూమ్ కెమెరాతో పట్టుకున్న భర్త.. చివరికిలా..!
-
రాష్ట్రమంతా సమస్య ఉంటే.. అది విధానపరమైన తప్పిదమే: హరీష్ రావు
-
Ram Mandir Trust First CEO: రామ మందిర ట్రస్ట్ సీఈవో రేసులో ఆ నలుగురు.. తొలి CEOపై తుది నిర్ణయం రేపే..
-
సామాన్యులకు ఒక రూల్.. సీఎంకు, రెవెన్యూ మంత్రికి మరో రూలా..?: హరీష్రావు
-
Harish Rao: ‘22Aతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు’..
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!