పవన్ కళ్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాల్లో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. ఈ మూవీ ఎప్పుడో మొదలైనప్పటికి పవన్ పొలిటికల్ బిజీ కారణంగా ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక క్రిష్ జాగర్లమూడి, ఏఎం రాధాకృష్ణ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రజంట్ శరవేగంగా జరుగుతుంది. యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా న