టాలీవుడ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా కి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించగా, ఈ చిత్రంలో అందాల తార నిధి అగర్వాల్ (చాందిని) అనే పాత్రలో నటిస్తోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ మూవీ పౌరాణిక నేపథ్యంలో రూపొందుతుండగా. గ్రాండ్ విజువల్స్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో ప్రేక్షకులను అలరించడానికి ఈ సినిమా…