పవణ్ కల్యాణ్ నటిస్తున్న వరుస చిత్రాలో ‘హరిహర వీరమల్లు’ ఒకటి. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ విలన్ పాత్రలో నటిస్తుండగా అందాల భామ నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏ.ఎం రత్నం ప్రొడ్యూస్ చేస్తుండగా జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇక పూర్తి హిస్టారికల్ ఎపిక్ చిత్రంగా రూపొందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్,…
కరోనా కష్టకాలంలో తన వంతుగా కోవిడ్ బాధితులకు సాయం చేసేందుకు సినిమా సెలెబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ పేరుతో ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించింది. కోవిడ్ సంబంధిత అన్ని సహాయాలను అందించేలా ఈ సంస్థ నడుస్తుందని, సాయం అవసరమున్న ప్రతి ఒక్కరు ఈ వెబ్ సైట్ కు రిక్వెస్ట్ లు పెట్టొచ్చని ఆమె పేర్కొంది. అలా వచ్చిన అభ్యర్థనలు పరిశీలించి సాయం చేసేందుకు ఓ టీమ్ పని…
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అనే స్వచ్చంద సంస్థను ప్రారంభించటానికి సిద్దమైంది. ఇది కోవిడ్ సంబంధిత అన్ని అవసరాలకు ఒక స్టాప్ గా ఉంటుంది. ఈ వెబ్‌సైట్ ద్వారా వచ్చే ప్రతి అభ్యర్థనను పరిశీలించడానికి ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు నిధి తెలిపింది. “నేను ఒక స్వచ్ఛంద సంస్థను ప్రారంభిస్తున్నాను. దీనిని ‘డిస్ట్రిబ్యూట్ లవ్’ అని పిలుస్తారు. ఇది ప్రజలు వారి అభ్యర్థనలు తెలిపే వెబ్‌సైట్. వారి అభ్యర్థనల మేరకు నేను వారికి ప్రాథమిక…