మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాన్, మన హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్, శనయ కపూర్, జహ్రా ఖాన్‌లతో పాన్ ఇండియా వైడ్‌గా ఒక సినిమా చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘వృషభ’ అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పుడు ఈ ప్రాజెక్టులో హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నిక్ తుర్లో ఎంటర్ అయ్యారు. ఆస్కార్ సాధించిన మూన్ లైట్ (2016), థ్రీ బిల్‌బోర్డ్స్ అవుట్ సైడ్ ఎబ్బింగ్, మిస్సోరీ (2017) వంటి ఎన్నో…