Stunning Catch in Super Smash 2024: న్యూజిలాండ్ గడ్డపై జరుగుతున్న సూపర్ స్మాష్ టీ20 టోర్నీలో అద్భుత క్యాచ్ నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో ఉన్న ఈ క్యాచ్‌ను న్యూజిలాండ్ ఆటగాళ్లు నిక్ కెల్లీ, ట్రాయ్ జాన్సన్‌లు కలిసి పట్టారు. వెల్లింగ్‌టన్, సెంట్రల్ డిస్ట్రిక్స్ జట్ల మధ్య శనివారం జరిగిన మ్యాచ్‌లో వీళ్లిద్దరూ అద్భుత క్యాచ్‌తో అందరని ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోకి…