నిరుద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా భారీగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది.. ఈ నోటిఫికేషన్ ప్రకారం మొత్తం 9 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు NHAI అధికారిక వెబ్‌సైట్ nhai.gov.in ద్వారా అప్లై చేసుకోవచ్చు.. ఈ పోస్టుల గురించి మరిన్ని వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. జనరల్ మేనేజర్ (లీగల్), డిప్యూటీ జనరల్…