టాలీవుడ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాలో నటిస్తున్నారు.బ్లాక్ బస్టర్ మూవీ “ఇస్మార్ట్ శంకర్” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ప్రస్తుతం “డబుల్ ఇస్మార్ట్” మూవీ షూటింగ్ చివరి షెడ్యూల్ పూర్తి చేసే పనిలో చిత్ర యూనిట్ బిజీ గా వున్నారు.అయితే డబుల్ ఇస్మార్ట్ సినిమా తరువాత రామ్ ఎవరితో సినిమా చేయనున్నాడో క్లారిటీ లేదు. అయితే రామ్ తన తరువాత…