మెగాస్టార్ చిరంజీవి హీరోగా వశిష్ట దర్శకత్వంలో విశ్వంభరా అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. త్రిష హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ తాజాగా అన్నపూర్ణ స్టూడియోస్ లో నిర్మించిన ప్రత్యేక సెట్ లో జరుగుతోంది ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం తెర మీదకు వచ్చింది. అదేమిటంటే ఈ సినిమా కోసం పెద్ద చెవులు వున్న వారి లోకం సృష్టించినట్లు తెలుస్తోంది. నిజానికి ఇలాగే నందమూరి…