గత ఏడాది డిసెంబరర్ లో విడుదల కావాల్సిన కొన్ని సినిమాలు ఈ ఏడాది సమ్మర్ కి విడుదల తేదిని వాయిదా వేసాయి.. అలాగే డిసెంబర్ లో ఎలాగైనా తన సినిమాను రిలీజ్ చేసి తీరుతాను అని మాటిచ్చిన విశ్వక్ సేన్..పలు కారణాల వల్ల మాటను నిలబెట్టుకోలేకపోయాడు. అందుకే తన లేటెస్ట్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా సమ్మర్లో విడుదల కానున్నట్టు అనౌన్స్ చేశాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఒక స్పెషల్ పోస్టర్ తో ‘గ్యాంగ్స్ ఆఫ్…