Anil Sunkara: టాలీవుడ్‌లో వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తూ, కంటెంట్‌కు పట్టం గట్టే నిర్మాతగా పేరు తెచ్చుకున్న అనిల్ సుంకర మరో వినూత్న అడుగు వేశారు. ప్రతిభ ఉన్న కొత్త వాళ్లను వెండితెరకు పరిచయం చేయడమే లక్ష్యంగా ఆయన ఇప్పటికే ‘షో టైమ్-సినిమా తీద్దాం రండి’ అనే రియాలిటీ షోను ప్రారంభించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విజన్‌ను మరింత ముందుకు తీసుకెళ్తూ, తాజాగా ఒక క్రేజీ ఫీచర్ ఫిల్మ్‌ను అనౌన్స్ చేశారు. READ ALSO: Ugadi…