మరో రెండు రోజుల్లో సెప్టెంబర్ నెల కాలగర్భంలో కలిసిపోనున్నది. కొత్త నెల అక్టోబర్ ప్రారంభం కాబోతోంది. ప్రతి నెల మాదిరిగానే వచ్చే నెలలో కూడా పలు నియమాలు మారబోతున్నాయి. LPG నుంచి UPI, రైల్వేలు, పెన్షన్ వంటి వాటిల్లో మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులు సామాన్యుల జేబులపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపనున్నాయి. Also Read:Pakistan: ట్రంప్ కోసం భూమిని తవ్వేందుకు సిద్ధమైన పాకిస్తాన్.. టార్గెట్ రేర్-ఎర్త్.. LPG ధరలలో మార్పు ప్రతి నెల ఒకటో తారీఖున చమురు…