బుల్లితెరపై యాంకర్ గా ఎంతగానో అలరించిన అనసూయ ప్రస్తుతం బుల్లితెర కు దూరం గా వుంటూ వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. తాజాగా ఈ భామ వరుసగా బిగ్ మూవీస్ లో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ నటి గా మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. ‘రంగస్థలం’ సినిమా లో రంగమ్మత్త పాత్ర తో మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ ఆ తరువాత ‘పుష్ప’ సినిమా లో కాత్యాయని గా నటించి ఆకట్టుకుంది..మంచి పాత్ర లభిస్తే నటించేందుకు ఎప్పుడూ…