హెల్మెట్స్ ఉపయోగించడం వల్ల వాహనదారులు అనుకోకుండా జరిగే రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. అందుకే టూ వీలర్స్ వాహనదారులు హెల్మెట్ ధరించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తుంటారు. అయినప్పటికీ కొందరు హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తూ ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. రైడర్లకు హెల్మెట్ అంటే కేవలం భద్రత మాత్రమే కాదు, స్టైల్ కూడా ముఖ్యం. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ స్టడ్స్ ఆక్సెసరీస్ లిమిటెడ్ కొత్తగా జెట్ టాక్సిక్ హెల్మెట్‌ను లాంచ్ చేసింది. 2025 డిసెంబర్ 15న ప్రకటించిన ఈ…