తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ద్వీపదేశం శ్రీలంక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఓ వైపు నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతుంటే…మరోవైపు పెట్రోల్,డిజిల్ ధరలు పెరగడంతో పాటు తీవ్ర కొరత కూడా అక్కడి ప్రజలను వేధిస్తోంది. పెట్రోల్ కొనేందుకు కూడా శ్రీలంక ఖజానాలో విదేశీమారక నిల్వలు లేవు. దీంతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు లేని పెట్రోల్ కు కూడా అక్కడి ప్రభుత్వం ధరలను పెంచుతోంది. తాజాగా శ్రీలంకలో పెట్రోల్ ధర రూ. 400 దాటింది. ఇదిలా…