చాట్జీపీటీ సీఈఓ సామ్ ఆల్ట్మాన్ ఉద్యోగం పోయిందని ఓ వార్త తెగ వైరల్ అవుతుంది.. తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన ఓపెన్ ఎఐ సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది.. సంస్థ కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించక పోవడంతో, ఆయన పనితీరుపై నమ్మకం లేకపోవడంతోనే అతన్ని విధుల నుంచి తొలగించాలని నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు ప్రకటించింది.. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవ్వడంతో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ఇకపోతే చాట్జీపీటీలో బిలియన్ల డాలర్లను ఇన్వెస్ట్…