ఆర్ఆర్ఆర్ సినిమా రిలీజ్ అయిపోవడంతో ఎన్టీఆర్ కొద్దిగా ఫ్రీగా మారాడు. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ కొరటాల శివ తో ఒక సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఈ కాంబోలో జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ అయ్యి ఎంతటి విజయాన్ని అందుకున్నదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మరోసారి ఈ కాంబో రిపీట్ అవుతుండడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇక…