Zaheer Khan : ప్రస్తుతం భారత క్రికెట్ లో అనేక పరిమణామాలు శరవేగంగా జరుగుతున్నాయి. టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా ఉన్న రాహుల్ ద్రావిడ్ తన బాధ్యతల నుంచి విరమించుకున్నారు. గత కొద్ది కాలం ముందే ఆయన పదవీకాలం ముగిసినప్పటికీ టి20 వరల్డ్ కప్ దృష్ట్యా అతని పోస్టింగ్ సమయాన్ని మరింతగా పొడిగించారు. ఇకపోతే తాజాగా టి20 వరల్డ్ కప్ విజయం తర్వాత రాహుల్ ద్రావిడ్ సంతోషంగా హెడ్ కోచ్…
ఐపీఎల్ 2021లో దారుణ పరాజయాలను చవిచూసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ వచ్చే ఏడాది నిర్వహించే ఐపీఎల్ సీజన్ కోసం టీమ్‌లో పలు మార్పులు చేస్తోంది. దీంతో వచ్చే ఏడాది మెరుగైన ప్రదర్శన చేయాలని ఆ జట్టు భావిస్తోంది. ఇటీవల రిటెన్షన్ ప్రక్రియలో కేవలం ముగ్గురు ఆటగాళ్లనే ఉంచుకుంది. కెప్టెన్ విలియమ్సన్, ఆల్‌రౌండర్ అబ్దుల్ సమద్, బౌలర్ ఉమ్రాన్ మాలిక్‌లను మాత్రమే సన్‌రైజర్స్ టీమ్ అట్టిపెట్టుకుంది. మిగతా ఆటగాళ్ల కోసం వేలం ప్రక్రియ కోసం వేచి చూస్తోంది. Read Also:…