Home
Netrikann
Netrikann News
-
Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
Nayanthara: సౌత్ ఇండియన్ సినీ పరిశ్రమలో తిరుగులేని క్రేజ్ సంపాదించుకుని ‘లేడీ సూపర్ స్టార్’గా వెలుగొందుతున్న నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. స్టార్ హీరోయిన్గా సినిమాకు రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల దాకా పారితోషికం అందుకుంటూ దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే నటిగా రికార్డు సృష్టించారు. అయితే హీరోయిన్గా ఇండస్ట్రీని ఏలుతున్న నయనతారకు నిర్మాతగా మాత్రం అస్సలు అదృష్టం కలిసిరావడం లేదు. నటిగా సంపాదించిన కోట్ల రూపాయలను సినిమా నిర్మాణంలో పెట్టి దారుణంగా నష్టపోతున్నారన్న వార్తలు… -
నయన్ మూవీలో అనుష్క… అదిరిపోవాల్సిందే మరి!
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన “నేత్రికన్” మూవీ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో నయనతార అంధురాలిగా కన్పించి మెప్పించింది. సిబిఐ ఆఫీసర్ అయిన హీరోయిన్ ఒక యాక్సిడెంట్ లో అనుకోకుండా తన తమ్ముడితో పాటు కళ్ళు పోగొట్టుకుంటుంది. మళ్ళీ ఆపరేషన్ ద్వారా కళ్ళు తెచ్చుకోవడానికి తిరిగి ప్రయత్నిస్తుంటుంది. ఓ సైకో కిల్లర్ వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేస్తుంటాడు. కళ్ళు లేని హీరోయిన్ ఆ సైకో ఆటలు ఎలా కట్టించింది ? అనేదే కథాంశం.… -
మరో మూవీకి లేడీ సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ?
లేడీ సూపర్ స్టార్ నయనతార మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆమె పలు పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఓ మాయల సినిమాలో నటించడానికి నయన్ ఓకే చెప్పిందని అంటున్నారు. ఇటీవల పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక ఇంటర్వ్యూలో ప్రేమమ్ డైరెక్టర్ అల్ఫోన్స్ పుత్రెన్తో మూవీ చేయబోతున్నట్టు వెల్లడించారు. ఈ సినిమాపై ఇంకా అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఇప్పుడు పృథ్వీరాజ్ సుకుమారన్-అల్ఫోన్స్ పుత్రెన్ సన్నిహిత వర్గాలు క్రేజీ అప్డేట్ను… -
ఛాలెంజ్ యాక్సెప్టెడ్… నయనతార “నేత్రికన్” ట్రైలర్
లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం “నేత్రికన్”. ఈ చిత్రంలో అజ్మల్ అమీర్, సరన్, ఇంధుజా, మణికందన్ కూడా కీలక పాత్రల్లో నటించారు. రౌడీ పిక్చర్స్, క్రాస్ పిక్చర్స్ బ్యానర్ లపై విఘ్నేష్ శివన్ నిర్మించారు. ‘అవల్’ ఫేమ్ గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతాన్ని అందించగా, కెమెరామ్యాన్ గా ఆర్డీ రాజశేఖర్ చేశారు. ఎడిటర్‌గా లారెన్స్ కిషోర్, యాక్షన్ డైరెక్టర్‌గా ధీలిప్ సుబ్బారాయణ్, ఆర్ట్ డైరెక్టర్‌గా ఎస్ కమల్‌నాథన్ ఈ చిత్ర సాంకేతిక సిబ్బందిలో ఒక… -
ఓటీటీలోనే నయనతార ‘నెట్రికన్’
సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం ‘నెట్రికన్’ థియేటర్లలో కాకుండా ఓటీటీ ద్వారానే విడుదల కాబోతోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటనను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సంస్థ విడుదల చేసింది. 2011 కొరియన్ మూవీ ‘బ్లైండ్’ స్పూర్తితో ‘నెట్రికన్’ తెరకెక్కుతున్నట్టు కోలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ నిర్మాతగా మారుతుండటం విశేషం. Read Also : జిమ్ లో దూరిన ‘పులి’! భారీ వ్యాయామాలు…
తాజావార్తలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవా పర్యటన.. కాంగ్రెస్ యాత్రలో కీలక పాత్ర
-
దసరాకు RC17 గ్రాండ్ లాంచ్! చరణ్ పక్కన ఆ హీరోయిన్.. నిజమేనా?
-
IAF Chief: “F-35 దగ్గరకు కూడా రానివ్వరు.. అమ్ముతామని మాత్రం చెబుతున్నారు” .. అమెరికా పరువు తీసిన IAFచీఫ్..
-
Lockie Ferguson: ‘వైభవ్ సూర్యవంశీకి ఓపెన్ ఛాలెంజ్’.. మా దేశంలో చూసుకుందాం..
-
Dhruv Rathee: “గూండాలు నన్ను కిడ్నాప్ చేశారు”.. విడుదల తర్వాత ధ్రువ్ రాఠీ సంచలన ఆరోపణలు
ట్రెండింగ్
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!