రీతూ చౌదరి ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..జబర్దస్త్ కామెడీ షో తో బాగా పాపులారిటి తెచ్చుకుంది..జబర్దస్త్ షో తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా తనదైన కామెడీతో బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేసింది రీతూ చౌదరీ.అలాగే కామెడీ తో పాటు తన గ్లామరస్ లుక్స్‌తో తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకుంది.సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది రీతూ చౌదరి.ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను మరియు వీడియోలను కూడా…