పసికూన నెదర్లాండ్స్ టీమ్ వన్డేల్లో చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మూడో భారీ లక్ష్య ఛేదనను నెదర్లాండ్స్ నమోదు చేసింది. 2023–27 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లీగ్‌లో భాగంగా గురువారం ఫోర్తిల్ వేదికగా స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 370 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. దాంతో అంతర్జాతీయ వన్డేల్లో మూడో భారీ లక్ష్య ఛేదన రికార్డును ఖాతాలో వేసుకుంది. మొదటి రెండు రికార్డులు దక్షిణాఫ్రికా పేరిట ఉన్నాయి. అంతర్జాతీయ వన్డే చరిత్రలో అత్యధిక ఛేజింగ్ రికార్డు…