నెదర్లాండ్స్ జట్టు కాసేపు వెస్టిండీస్‌కు ముచ్చెమటలు పట్టించింది. కానీ బ్రాండన్ కింగ్ (91పరుగులు) చేయడంతో విండీస్ గెలుపొందింది. వన్డే సిరీస్ లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన మొదటి వన్డేలో 7వికెట్ల తేడాతో సులభంగా గెలిచిన వెస్టిండీస్, 2వ వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆమ్‌స్టెల్‌వీన్�
నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టెల్‌వీన్ వేదికగా జరిగిన తొలి వన్డేలో నెదర్లాండ్స్‌పై వెస్టిండీస్ 7వికెట్ల తేడాతో విజయం సాధించింది. షాయ్ హోప్ అజేయ సెంచరీతో చెలరేగడంతో విండీస్ విక్టరీ కొట్టింది. అయితే వర్షం వల్ల ఈ మ్యాచ్‌ను 45ఓవర్లకు కుదించారు. వెస్టిండీస్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. డక్ వర